పహల్గాం ఉగ్రదాడిలో కీలక పురోగతి

Sunday, June 22, 2025 01:00 PM News
పహల్గాం ఉగ్రదాడిలో కీలక పురోగతి

పహల్గాం ఉగ్రదాడి కేసులో దర్యాప్తు వేగవంతం అయింది. పాక్ ఉగ్రవాదులే పర్యాటకులపై దాడి చేశారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. జమ్మూ కశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పర్వీజ్ అహ్మద్, బషీర్ లను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ముగ్గురు ఉగ్రవాదుల వివరాలను నిందితులు అధికారులకు తెలిపారు. కాగా, జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గంలో ముష్కరులు పర్యటకుల పై దాడి చేసిన సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: