చనిపోయిన ప్రేయసిని పెళ్లాడిన ప్రియుడు
Tuesday, June 17, 2025 02:32 PM News
చనిపోయిన ప్రేయసి కోసం ఓ ప్రియుడు చేసిన పని అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఉత్తర ప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ కి చెందిన యువకుడు 'నిన్ను పెళ్లి చేసుకుంటా' అని ప్రియురాలికి మాట ఇచ్చాడు. ఆమె అర్ధాంతరంగా మృతి చెందడంతో అంత్యక్రియలకు ముందే పెళ్లాడాడు.
వేద మంత్రాల మధ్య ఆమె పాపిట సింధూరం పెట్టాడు. ప్రియురాలి పాడెను మోసి చితికి నిప్పంటించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే నిజమైన ప్రేమ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)