ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపులు

Tuesday, July 22, 2025 01:12 PM News
ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపులు

దేశంలో బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. తాజాగా అహ్మదాబాద్ విమానాశ్రయానికి ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు సోదాలు చేపట్టారు.విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ కు ఈరోజు ఉదయం బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్పోర్ట సోదాలు చేపట్టారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బాంబ్ స్క్వాడ్ తో అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: