విమానయాన సంస్థలకు 69 బాంబు బెదిరింపులు

Friday, July 25, 2025 01:00 PM News
విమానయాన సంస్థలకు 69 బాంబు బెదిరింపులు

ఫేక్ బాంబు బెదిరింపులపై కేంద్రం కీలక ప్రకటనను చేసింది. ఈ నెల 20 వరకు విమానయాన సంస్థలకు 69 ఫేక్ బాంబు బెదిరింపులు వచ్చాయని వెల్లడించింది. అయితే 2022 నుంచి ఇప్పటివరకు 881 బాంబు బెదిరింపులు నమోదు అయినట్లు పేర్కొంది. బీసీఏఎస్ డేటా ప్రకారం వివరాలను తెలిపింది. ఈ నివేదిక ప్రకారం బాంబు బెదిరింపులపై విచారణ చేపట్టినట్లు అధికారులు చెప్పారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: