Breaking: సీఎం నివాసానికి బాంబు బెదిరింపు
Sunday, July 13, 2025 09:12 PM News
కేరళ సీఎం పినరయి విజయన్ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు తంపనూరు పోలీస్ స్టేషన్ కు ఓ ఇమెయిల్ పంపించారు. అందులో క్లిఫ్ హౌస్ వద్ద బాంబు పేలుళ్లు జరగబోతున్నాయంటూ పేర్కొన్నారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయన నివాసంలో విస్తృతంగా తనిఖీలు చేశారు. చివరికి అది ఫేక్ ఇమెయిల్ గా గుర్తించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



