కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్
Monday, July 14, 2025 09:21 AM News
కొత్త రేషన్ కార్డుల జారీ తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. తెలంగాణలో కొత్తగా 3,54,000 రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
"BRS ప్రభుత్వం 10 సంవత్సరాలు మాటలతో కాలయాపన చేసింది. 4 విడతల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. ఇందిరమ్మ ప్రభుత్వం 9 రోజుల్లోనే రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది." అని మంత్రి తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)