అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు బిగ్ షాక్

Thursday, July 3, 2025 09:00 AM News
అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు బిగ్ షాక్

అమెరికా వెళ్లాలనుకునే స్టూడెంట్ వీసాదారులకు బిగ్ షాక్ తగిలింది. ఇకపై విద్యార్థి వీసాలపై కూడా టైం లిమిట్ విధించారు. ప్రస్తుతం F-1 వీసాలపై అమెరికాలో విదేశీ విద్యార్థులు చదివినంత కాలమే ఉండే వెసులుబాటు కల్పించారు. ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసాలో మార్పులకు ట్రంప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ట్రంప్ నిర్ణయం వల్ల భారతీయ విద్యార్థులపై అధిక ప్రభావం పడే ఛాన్స్ ఉంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: