Breaking : చంద్రబాబుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట
Tuesday, January 28, 2025 12:30 PM News

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టేసింది. పిటిషనర్ బాలయ్య తరపు న్యాయవాది మణీంద్రసింగ్ పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇదొక పనికిమాలిన పిటిషన్ అని, దీనిపై ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ కేసును వాదించడానికి ఎలా వచ్చారని ప్రశ్నించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: