వాహనదారులకు బిగ్ అలెర్ట్..!

Monday, July 21, 2025 11:24 AM News
వాహనదారులకు బిగ్ అలెర్ట్..!

18 ఏళ్ల లోపు పిల్లలతో ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్లే సాధారణం కంటె రెట్టింపు జరిమానా విధించబడుతుందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. రోడ్డు భద్రతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఈ కొత్త ట్రాఫిక్ నిబంధనను తీసుకొచ్చినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనితో పాటు డ్రైవర్లకు మెరిట్, డీమెరిట్ పాయింట్స్ సిస్టమ్స్ ను కూడా తీసుకురానుంది.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: