Breaking: స్టార్ క్రికెటర్ కు గుండెపోటు.. పరిస్థితి విషమం

Monday, March 24, 2025 01:21 PM News
Breaking: స్టార్ క్రికెటర్ కు గుండెపోటు.. పరిస్థితి విషమం

బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ కు గుండెపోటు వచ్చింది. ఢాకా ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈ రోజు మ్యాచ్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో గ్రౌండ్లోనే ఆయన కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించి ఈసీజీ, తదితర పరీక్షలు చేయించారు. ప్రస్తుతం తమీమ్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: