Breaking: 10 మంది పాక్ సైనికులు మృతి
Sunday, August 3, 2025 07:18 AM News
బలూచిస్తాన్‌లోని పంజుర్, కలాట్ లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆకస్మిక దాడులు చేసింది. ఇందులో 10 మంది పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది మరణించారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
