జగన్ పిటిషన్ పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్
Wednesday, July 16, 2025 10:00 AM News
హైదరాబాద్ నగరంలోని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) లో మాజీ సీఎం దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఈ మేరకు తీర్పును NCLT రిజర్వ్ చేసింది. తన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ అక్రమంగా షేర్లను బదిలీ చేశారంటూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే బదలాయింపును రద్దు చేయాలని ఆయన తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు ముగించిన NCLT తీర్పును రిజర్వ్ చేసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)