Breaking: పట్టాలు తప్పిన రైలు
Saturday, June 28, 2025 08:27 AM News
తమిళనాడులో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాణిపేట్ జిల్లాలో అరక్కోణం-కాట్పాడి మెము ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. భారీ శబ్దం వినిపించడంతో ప్రయాణీకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ట్రైన్ వేగం తక్కువగా ఉండటంతో ఎలాంటి భారీ ప్రమాదం జరగలేదు. వెంటనే లోకో పైలట్ రైలు నిలిపివేశాడు. రైళ్లో ఉన్న ప్యాసింజర్లు ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



