CISF లో 1,124 ఉద్యోగాలు.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచి అంటే..
Tuesday, January 28, 2025 11:53 AM News

సీఐఎస్ఎఫ్ 1,124 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం కానిస్టేబుల్, డ్రైవర్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్, డ్రైవర్ ఫర్ సర్వీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆ పోస్టులకు మెట్రిక్యు లేషన్ తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారు అర్హులు. 21 నుంచి 27 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం నెలకు రూ.21,700 నుంచి 5.69,100 వరకు ఉంటుంది. https://cisfrectt .cisf.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 3 నుంచి మార్చి 4 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: