ఎస్బీఐలో 6,589 ఉద్యోగాలు.. రెండు రోజులే అవకాశం
Sunday, August 24, 2025 09:01 AM News
SBIలో జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఆగస్టు 6 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. దీంట్లో మొత్తం 6,589 ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత అయి ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, స్థానిక భాష ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇంకా రెండు రోజులే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు https://bank.sbi/web/careers/ వెబ్ సైట్ ను సందర్శించండి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)

.jpg)