అగ్నివీర్ వాయు పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు
Saturday, August 2, 2025 03:48 PM News
భారత వైమానిక దళం అగ్నివీర్ వాయు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. గతంలో జులై 31 కాగా ఇప్పుడు ఆగస్టు 4 వరకూ పొడిగించారు. దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు నిర్దేశించిన పరీక్ష రుసుము చెల్లించి ఆన్ లైన్ మోడ్ ద్వారా వెంటనే అప్లై చేసుకోవచ్చు. 12, డిప్లొమా, వృత్తి విద్య కోర్సు చదివిన వారు దీనికి అర్హులు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ agnipathvayu.cdac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
