తెలుగు రాష్ట్రాల్లో 82 శాతం మంది వారే
Tuesday, April 8, 2025 08:31 AM News
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 82 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని అపోలో హెల్త్ ఆఫ్ ది నేషన్ తన నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 25 లక్షల మందిని పరీక్షించి ఈ నివేదికను వెల్లడించింది. 81 శాతం మందిలో విటమిన్-D లోపం ఉందని, ప్రతి ఇద్దరిలో ఒకరికి గ్రేడ్-1 ఫ్యాట్ లివర్ సంకేతాలు ఉన్నాయని తెలిపింది. 77 శాతం మహిళలు పోషకాహార లోపంతో, పిల్లలు, కాలేజీ విద్యార్థుల్లో 28 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారని తెలిపింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)