విద్యార్థులు మూడు రోజులు స్కూల్ కు రాకపోతే..
Sunday, July 6, 2025 05:56 PM News
ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు స్కూళ్లకు మూడు రోజులకు మించి రాకపోయినట్లయితే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి స్కూలుకు వచ్చేలా చేయాలని పాఠశాలలను విద్యాశాఖ ఆదేశించింది. అంతేకాకుండా ఐదు రోజులపైగా విద్యార్థులు పాఠశాలకు రాకపోతే MRC, CRP లు విద్యార్థుల ఇంటికి వెళ్లాలని తెలిపింది. దీనిలో భాగంగా టీచర్లు విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం పేర్కొంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
