ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి

Sunday, August 17, 2025 02:03 PM News
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 20న ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిలింగ్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ లో సాయంత్రం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.

ఈ భేటీకి హాజరుకావాలని 14 ఉద్యోగ సంఘాలు, అనుబంధ సంఘాలకు ప్రభుత్వ కార్యదర్శి విజయానంద్ లేఖలను పంపారు. ఈ భేటీలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: