ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.10 వేలు.. ఎప్పుడంటే?
Tuesday, July 29, 2025 01:27 PM News
ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. ప్రతి ఆటో డ్రైవర్ కు త్వరలో రూ.10వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించనున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



