రైతులకు అదిరిపోయే శుభవార్త
Thursday, June 12, 2025 02:22 PM News
ఏపీలోని రైతులకు అదిరిపోయే శుభవార్త అందింది. రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అమలుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జూన్ 21వ తేదీన పీఎం కిసాన్ డబ్బులు 2000కు రాష్ట్ర ప్రభుత్వం 5000 కలిపి మొత్తం 7000 రూపాయలు జమ చేయబోతున్నట్లు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.
అంటే 21న 'అన్నదాత' సుఖీభవ' తొలి విడత నిధులు జమ కానున్నాయి. అక్టోబర్ లో రెండో విడత, వచ్చే జనవరిలో మూడో విడత జమ చేస్తారని సమాచారం.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



