కొత్త బార్ పాలసీని ప్రకటించిన ప్రభుత్వం
Tuesday, August 19, 2025 11:00 AM News
ఏపీ ప్రభుత్వం కొత్త బార్ పాలసీని ప్రకటించింది. లైసెన్స్ ఫీజుల నుంచి షాపుల కేటాయింపు వరకు అన్ని రూల్స్ లో సమూల మార్పులు చేసింది. కొత్త నిబంధనలతో సిండికేట్లకు చెక్ పెట్టబోతోంది. 28న లాటరీ ద్వారా బార్ల కేటాయింపు జరగనుంది.
ఏపీ వ్యాప్తంగా 840 బార్లు ఉండగా ఇకపై వాటిలో పది శాతం కల్లు గీత కార్మికులకు కేటాయిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. కొత్త వారూ మద్యం వ్యాపారంలోకి వచ్చేలా కొన్ని మార్పులు చేశామన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)