Breaking: రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు
Wednesday, August 6, 2025 01:20 PM News
పరువు నష్టం కేసులో లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ పై జార్ఖండ్ లోని చైభాసా ప్రజా ప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారంటీ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు రాహుల్ చైభాసా ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మసనం రాహుల్ గాంధీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.
ఈ కేసులో తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా 2018లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో రాహుల్ గాంధీ అమిత్ షాపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



