మరో యూట్యూబర్ అరెస్ట్
Wednesday, June 4, 2025 01:00 PM News
-1749017592.jpeg)
భారత్ లో ఉగ్రవాదం ఏరివేత లక్ష్యంగా కేంద్రం కీలక చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కు గూఢచారిగా వ్యవహరిస్తున్న మరో యూట్యూబర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబ్ లో 1.1 మిలియన్ సబ్ స్క్రైబర్లు ఉన్న జస్బీర్ సింగ్ ను పంజాబ్ లో పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజుల క్రితం అరెస్టు అయిన జ్యోతి మల్హోత్రాతో అతడికి సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: