ధర్మస్థల కేసులో మరో బిగ్ ట్విస్ట్

Saturday, August 9, 2025 07:29 PM News
ధర్మస్థల కేసులో మరో బిగ్ ట్విస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటకలోని ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో మరో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. బాహుబలి కొండ దగ్గర తవ్వకాలు ప్రారంభించాలని ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) భావిస్తోంది.

కొండ సమీపంలోనే శవాలను పూడ్చినట్లు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు సిట్ కు సమాచారం ఇవ్వడంతో కొండ చుట్టూ మార్కింగ్ చేసిన ప్రతీ చోట తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించింది. దీంతో ఈ కేసులో మరో కీలక అడుగు ముందుకు పడనుందని సిట్ భావిస్తోంది.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: