అన్నదాతల కోసం మరో అదిరిపోయే స్కీమ్

Wednesday, July 16, 2025 09:00 PM News
అన్నదాతల కోసం మరో అదిరిపోయే స్కీమ్

రైతులకు మరో గుడ్ న్యూస్ తో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా 1.70 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరే పీఎం ధన్ ధాన్య యోజన స్కీమ్ కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. రైతులకు స్వల్ప, దీర్ఘకాలిక రుణ లభ్యతను పెంచడమే ఈ స్కీమ్ ప్రధాన లక్ష్యమని వివరించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: