వైద్యుడిపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
Tuesday, August 26, 2025 10:10 PM News
ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు అంశాలపై ఆయన స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఆయన పూణె కు చెందిన గణేష్ రఖ్ అనే వైద్యుడు తన ఆసుపత్రిలో ఆడపిల్ల పుడితే ఉచిత వైద్య సేవలు అందించడాన్ని ఆనంద్ మహీంద్రా ప్రశంసించాలే ఇది విని ఈ వారాన్ని అరంభించడం సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడేలా ఏవిధంగా ముందుకు కదలాలో తమని తాము ప్రశ్నించుకోవాలని ఆయన తన పోస్టులో రాసుకొచ్చారు
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
