సంతృప్తి కోసం ప్రైవేట్ పార్టీలోకి.. చివరికి ఆసుపత్రికి పరుగులు..
భాగస్వామి లేనప్పుడో, లైంగిక సామర్ధ్యాన్ని పెంచుకోవడానికో కొందరు తమ ప్రైవేట్ పార్టుతో ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి ఘటన ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. ఆ ఘటనపై అమెరికాకు చెందిన డాక్టర్ పీటర్ ఎడ్వర్డ్స్ కీలక విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
అమెరికాకు చెందిన ఓ వ్యక్తీ సంతృప్తి కోసం తన మలద్వారంలోకి క్యారెట్‌ను జొప్పించాడు. అయితే అది లోపలే చిక్కుకుపోవడంతో నొప్పితో విలవిలలాడిపోయాడు. కుటుంబీకులు అతడి బాధను చూసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలోని వైద్యులు సదరు వ్యక్తికి ఎక్స్‌రే తీయగా మలద్వారంలో ఏదో ఉన్నట్టు గుర్తించారు. సుమారు రెండు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి అతడి మలద్వారంలో ఇరుక్కున్న క్యారెట్‌ను బయటకు తీశారు. ఈ కేసును 'యూరాలజీ కేసు రిపోర్ట్స్'లోని ఓ అధ్యయనంలో ప్రచురించారు. సంతృప్తి కోసం ప్రైవేటు పార్టులలో ఇలాంటి వస్తువులను జొప్పించకూడదనిడాక్టర్ పీటర్ ఎడ్వర్డ్స్ ప్రజలను హెచ్చరించారు.

.jpg)
.jpg)
.jpg)