డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్
Tuesday, May 6, 2025 01:00 PM News
_(31)-1746516109.jpeg)
ఏపిలో మెగా డీఎస్సీ 2025కి దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 15తో ముగియనుంది. దరఖాస్తు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వచ్చే నెల 6 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: