ఎయిరిండియా కీలక ప్రకటన

Wednesday, July 23, 2025 10:37 AM News
ఎయిరిండియా కీలక ప్రకటన

తమ బోయింగ్ 787, 737 విమానాల ఇంధన స్విచ్ల లాకింగ్ వ్యవస్థల్లో ఎటువంటి సమస్యలను గుర్తించలేదని ఎయిరిండియా తెలిపింది. ఇంధన స్విచ్లో సమస్య కారణంగా అహ్మదాబాద్ ప్రమాదం జరిగిందన్న నేపథ్యంలో DGCA ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టింది. మరోవైపు ఎయిర్ ఇండియా ఏఐ171 విమాన ప్రమాద సమయంలో ఇంజిన్ కు ఇంధనం నిలిచిపోయినట్లు నివేదికలో పేర్కొన్నారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: