రేపు మాంసం దుకాణాలు బంద్.. ఎంఐఎం అధ్యక్షుడు తీవ్ర విమర్శలు
Thursday, August 14, 2025 09:00 AM News
స్వాతంత్ర దినోత్సవం రోజున మాంసం దుకాణాలు, కబేళాలను మూసివేయాలని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు.
ఈ ఉత్తర్వులు ప్రజల స్వేచ్ఛ, గోప్యత, జీవనోపాధి, సంస్కృతి, పోషకాహారం, మత హక్కును ఉల్లంఘిస్తుందని అన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)