ఈ నెల 12న ఏపీ బంద్
Tuesday, February 4, 2025 09:18 AM News
ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న మన్యం జిల్లాల బంద్ కు ఆదివాసీ జెఎసి పిలుపునిచ్చింది. టూరిజం అభివృద్ధి చెందాలంటే గిరిజనుల రక్షణగా ఉన్న 1/70 చట్టాన్ని సవరించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ బంద్ కు పిలుపునిచ్చింది.
గిరిజన ప్రాంతాల అభివృద్ధిని నిధులు ఇవ్వకుండా, చట్టాన్ని సడలించాలని చెప్పడం ఏంటని జేఏసీ నేతలు ప్రశ్నించారు. 12న జరిగే బంద్ లో రోడ్లపై చేపట్టే నిరసనల్లో ప్రతి గిరిజనుడు పాల్గొనాలని కోరారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
