మోడీని టచ్ చేయాలంటే ముందు ఆమెను దాటాలి
Thursday, August 14, 2025 11:13 AM News
ప్రధాని మోడీని టచ్ చేయాలంటే ముందు ఆమెను దాటాలి. ఆమె ఎవరో కాదు ఎస్పీజీ ద్వారా మోడీని కాపాడుతున్న మహిళా అధికారిణి అదాసో కపేసా. మణిపుర్ సేనాపతి జిల్లాకు చెందిన కపేసా 55వ బటాలియన్ లో సర్వీస్ చేసిన ఇన్స్పెక్టర్. 1985లో ఏర్పాటు అయిన ఎస్పీజీలో ఆమె తొలి మహిళా ఆఫీసర్ గా చరిత్ర సృష్టించారు.
యుద్ధ మెలకువలు, భద్రతా ప్రోటోకాల్లో నిపుణురాలైన ఆమె అత్యున్నత భద్రతా విధుల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రధానితో బ్రిటన్ పర్యటనలో కపేసా కలసి ఉన్న ఫొటోలు వైరల్ గా మారాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)