Breaking: పూరి జగన్నాథ రథయాత్రలో అపశృతి

Friday, June 27, 2025 11:54 AM News
Breaking: పూరి జగన్నాథ రథయాత్రలో అపశృతి

గుజరాత్ లోని గోల్డ్ వాడ దగ్గర జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. అకస్మాత్తుగా భక్తులపైకి ఏనుగు దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా భక్తులు భయంతో పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు భక్తులకు తీవ్ర గాయాలు అవ్వడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: