లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం
Tuesday, July 29, 2025 11:00 AM News
ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కాం కేసులో 12 మందికి ఏసీబీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో సిట్ అవినాష్ రెడ్డి, పురుషోత్తం, అనిరుద్ రెడ్డి, ఈశ్వర్, కిరణ్ కుమార్ రెడ్డి, షేక్ సైఫ్, బొల్లారం శివ, సైమన్, రాజీవ్ ప్రతాప్, కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి, మోహన్ కుమార్, అనిల్ కుమార్ రెడ్డి, సుజల బెహ్రెన్ లకు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)