నేటి నుంచి మారనున్న రైల్వే రూల్స్
Tuesday, July 15, 2025 08:00 AM News
భారతీయ రైల్వే ఇటీవల తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ ను మార్చిన విషయం తెలిసిందే. ఈ రోజు నుంచి టికెట్ బుకింగ్స్ రూల్స్ లో ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఐఆర్సీటి వెబ్ సైట్, యాప్ లో తత్కాల్ టికెట్లను బుక్ చేసుకునే సమయంలో ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి కానుంది. టికెట్ బుకింగ్ విధానంలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



