ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం

Monday, June 30, 2025 08:00 AM News
ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం

సూడాన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు నైలు నది ప్రావిన్స్ లోని హౌయిడ్ పట్టణంలో కెల్ష్ అల్-ఫీల్ బంగారు గని పాక్షికంగా కూలడంతో 11 మంది కార్మికులు(మైనర్లు) మరణించారు. బంగారం కోసం తవ్వకాలు జరుగుపుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు సుడానీస్ మినరల్ రిసోర్సెస్ లిమిటెడ్ కంపెనీ తెలిపింది. అలాగే ఈ ఘటనలో మరో 8 మంది తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: