అప్పుడు పన్ను చెల్లించాం కదా.. ఇప్పుడు ఆదుకోండి: కేంద్రానికి టెకీ వినతి

Saturday, July 5, 2025 04:00 PM News
అప్పుడు పన్ను చెల్లించాం కదా.. ఇప్పుడు ఆదుకోండి: కేంద్రానికి టెకీ వినతి

ఏఐ రాకతో లక్షల మంది ఉద్యోగులు రోడ్డున పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఓ టెకీ ఆవేదనతో చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. 'ఉద్యోగాలు చేస్తున్న టెకీలు భారీగా ఆదాయపన్ను చెల్లిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిఫలం అందుకోలేదు. ఉద్యోగాలు పోయి ఇబ్బందులు పడినప్పుడైనా ప్రభుత్వం మేం చెల్లించిన పన్ను నుంచి కొంతమేర వెనక్కి ఇచ్చి మద్దతు ఇవ్వాలి. పన్ను చెల్లింపుదారులను కష్ట సమయాల్లో ఆదుకోవాలి' అని ఆ ట్వీట్ లో కోరారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: