ఉద్యోగాలు చూపించే సరికొత్త యాప్

Saturday, July 19, 2025 04:00 PM News
ఉద్యోగాలు చూపించే సరికొత్త యాప్

నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డీట్(డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ)అనే ప్రత్యేక యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా నిరుద్యోగులు తమ విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైనా ఈ యాప్ గురించి సరైన ప్రచారం జరగకపోవడం వల్ల చాలామందికి ఇది తెలియదు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,134 ప్రైవేటు కంపెనీలు డీట్ లో నమోదు అయ్యాయి.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: