వరదలో చిక్కుకున్న 30 మంది
Friday, July 18, 2025 10:00 PM News
హైదరాబాద్ లో భారీ వర్షంతో రసూల్ పురలోని విమాన నగర్ లో వరద బీభత్సం సృష్టించింది. ఓ కార్ల షోరూమ్ లోకి 4 అడుగుల మేర వరద నీరు చేరింది. దీంతో అందులో పనిచేస్తున్న సుమారు 30 మంది సిబ్బంది చిక్కుకున్నారు. తమను రక్షించాలని పోలీసు, డీఆర్ఎఫ్, హైడ్రా అధికారులకు షోరూమ్ సిబ్బంది సమాచారం ఇచ్చారు.
హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి షోరూమ్ వెనుక వైపు నుంచి సిబ్బందింజ్ తరలించారు. బోట్ల ద్వారా వారిని బయటకు తీసుకొచ్చారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



