కొత్త వైరస్ కలకలం.. 200 మందికి అస్వస్థత

Wednesday, April 2, 2025 10:53 PM News
కొత్త వైరస్ కలకలం.. 200 మందికి అస్వస్థత

భారీ పర్యాటక నౌకలో నోరో వైరస్ కలకలం సృష్టించింది. క్వీన్ మేరీ 2 లగ్జరీ విలాస నౌకలో ఈ వైరస్ కారణంగా 200 మంది ప్రయాణికులు అస్వస్థకు గురైయ్యారు. ఈ క్రూయిజ్ నౌక మార్చి 8న సౌతాంప్టన్ నుండి తూర్పు కరేబియన్ కు బయల్దేరింది. నౌకలో మొత్తం 2,538 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నౌక న్యూయార్క్ లో ఆగిన కారణంగా వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు. ఈ మేరకు వైరస్ బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: