ఘోర ప్రమాదం.. 20 వాహనాలు ధ్వంసం
Sunday, July 27, 2025 07:01 AM News
మహారాష్ట్ర పూణే జిల్లాలో ముంబై-పుణే ఎక్స్ ప్రెస్ వే పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 20 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. 16 మంది గాయపడ్డారు. శనివారం సాయంత్రం ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేలోని టన్నల్ ఎంట్రీ లో ఈ ప్రమాదం జరిగింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
