శ్రావణ శుక్రవారం: ఈరోజు ఇలా చేయండి
Friday, July 25, 2025 06:52 AM Lifestyle
నేడు శ్రావణ శుక్రవారం. హిందూ సాంప్రదాయ ప్రకారం ఈరోజు సూర్యోదయంతోనే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసి చక్కగా ముగ్గులు వేయాలి. ఇల్లు వాకిలి, పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. శుక్రవారం నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నివసించి ఉంటుందంట.
అందుకని ఈ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని స్నానం చేయడం శుభప్రదం. అమ్మవారికి ఇష్టమైన గులాబీ రంగు వస్త్రాలను ఈ రోజు ధరిస్తే మంచిది. ఈ రోజు పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉంటే మంచిది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
