ఏ సమయంలో రాఖీ కడితే మంచిదో తెలుసా..?
Saturday, August 9, 2025 07:16 AM Lifestyle
అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమకు ప్రతీకగా ఉండే పండుగ రాఖీ. ఈ రోజున సోదరీమణులు సోదరుడి రాఖీ కట్టి అతని ఉజ్వల భవిష్యత్తును కోరుకుంటారు. అయితే ఈ ఏడాది రక్షాబంధన్ పై భద్ర ఛాయలు కమ్ముకుంటున్నాయని వేద పండితులు చెబుతున్నారు. ఈ రోజు ఉదయం 5:53 గంటలకు భద్ర ప్రారంభ సమయం.
ఆ తర్వాత మధ్యాహ్నం 1:32 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో భద్ర పాతాళలోకంలో ఉంటాడు. కాబట్టి ప్రదోష కాలంలో సాయంత్రం 6.57 నుంచి 9.10 గంటల వరకు రాఖీ కట్టడం శుభప్రదం అని పండితులు సూచిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
