ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయద్దు..!

Sunday, August 10, 2025 11:00 AM Lifestyle
ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయద్దు..!

శరీరంలో కొవ్వు లాంటి పదార్ధం పెరగడాన్ని హై కొలెస్ట్రాల్ అని అంటారు. దీని వల్ల ఛాతీలో ఒత్తిడి, మంట అనిపించడం వస్తుంది. ఇది ఆంజినా అనే పరిస్థితి. ఇది గుండెపోటు ప్రారంభ సంకేతం కావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ అధిక కొలెస్ట్రాల్ వల్ల కాళ్ళకు రక్త ప్రవాహం తగ్గుతుంది. దీని వల్ల కాళ్ళలో నొప్పి, బరువుగా అనిపించడం, వాపు వంటి సమస్యలు వస్తాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: