డెంగ్యూ లక్షణాలు ఇవే..
Wednesday, July 30, 2025 09:37 PM Lifestyle
డెంగ్యూ లక్షణాలు ఇలా ఉంటాయి. డెంగ్యూ వచ్చిన మనిషి చిగుళ్ళు,ముక్కు నుంచి రక్తం రావడం, జ్వరం 104 డిగ్రీలు ఉండడం, ముఖ్యంగా కళ్ల వెనుక భాగంలో తలనొప్పి రావడం, కండరాలు కీళ్లు నొప్పులుగా అనిపించడం శరీరంపై ఎరుపు రంగు దద్దుర్లు రావడం, తీవ్రమైన నీరసం వికారం లేదా వాంతులు కావడం,ఇవేకాక తీవ్రమైన డెంగు కేసుల్లో మలం నుంచి రక్తం రావడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు మీకు కనిపిస్తే వెంటనే దగ్గరలోని హాస్పిటల్కి వెళ్లి వైద్యుని సంప్రదించాలి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)

.jpg)