భోజనం తిన్న వెంటనే ఇలా అస్సలు చేయకండి..
Saturday, July 19, 2025 09:42 PM Lifestyle
భోజనం తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తెలియక చేసే కొన్ని పనుల వల్ల హాని తప్పదని హెచ్చరిస్తున్నారు. భోజనం చేయగానే పడుకోవడం లేదా కాఫీ తాగడం, సిగరెట్ తాగడం వంటివి అస్సలు చేయకూడదు. ధూమపానంతో అనేక హానికారక పదార్థాలు శరీరంలోకి చేరతాయి. ఈ అలవాటు కచ్చితంగా జీర్ణక్రియకు అడ్డుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆహారం నెమ్మదిగా జీర్ణం అయ్యి చివరకు ఎసిడిటీ కూడా రావొచ్చని హెచ్చరిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
