ఉదయం లేవగానే టీ తాగుతున్నారా..? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..

Wednesday, June 11, 2025 07:37 AM Lifestyle
ఉదయం లేవగానే టీ తాగుతున్నారా..? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..

చాలా మంది ఉదయం లేవగానే టీ తాగుతుంటారు. శరీరంలోని ఆల్కలైన్, యాసిడ్లు నిద్ర తరవాత కాస్త అసమతుల్యంగా ఉంటాయి. లేవగానే టీ తాగే అలవాటు వాటిని మరింత ప్రభావితం చేసి జీవక్రియా రేటును తగ్గిస్తుంది. దాంతో దీర్ఘకాలంలో జీర్ణసంబంధిత సమస్యలు మొదలవుతాయి.

ఇది శరీరంలోని నీటి స్థాయిలను తగ్గిస్తుంది. దాంతో డీహైడ్రేషన్ కు గురవుతాం. నిజానికి రాత్రి నిద్ర వల్ల శరీరం ముందు నుంచే డీహైడ్రేట్ అయి ఉంటుంది. దానికి టీ కూడా జతైతే అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: