దిండు వల్ల వచ్చే సమస్యలు

Saturday, August 23, 2025 09:01 PM Lifestyle
దిండు వల్ల వచ్చే సమస్యలు

రాత్రిపూట మంచిగా నిద్ర పోవడం మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. కానీ చాలా మందికి నిద్రలో ఎదురయ్యే సమస్యలకు ప్రధాన కారణం వారి ఉపయోగించే దిండు అని తెలియదు. సరైన దిండు లేకపోతే మెడ, భుజాల నొప్పులు, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఇది చిన్న విషయం అని మీరు అనుకుంటే మీ ఆరోగ్యంపై పెద్ద ప్రభావం పడుతుంది. అందుకే మీకు అనువైన, సౌకర్యవంతంగా ఉండే దిండ్లని ఎంచుకోవడం ముఖ్యం. నిద్రపోయే విధానం కూడా దిండు ఎంపికపై ప్రభావం చూపుతుంది.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: