భారీ వర్షాలు: ఈ జాగ్రత్తలు పాటించండి

Friday, July 25, 2025 11:00 AM Lifestyle
భారీ వర్షాలు: ఈ జాగ్రత్తలు పాటించండి

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల సమయంలో అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాల భారిన పడే అవకాశం ఉంది. తడి చేతులతో విద్యుత్ స్విచ్ లు, ప్లగ్ లు ముట్టుకోకూడదు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్ ల దగ్గరకు వెళ్ళకూడదు. ఇనుప తీగలపై బట్టలు ఆరేయకూడదు. ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో ఎలక్ట్రిక్ ఉపకరణాలు ఆన్ చేయొద్దు. విద్యుత్ షాక్ కు గురైతే ప్లాస్టిక్, కర్రతో వస్తువులను తొలగించాలి.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: